2 July, 2026 | 6:15 PM

పీఏసీఎస్ అధ్యక్షులుగా కొప్పుల రాంరెడ్డి బాధ్యతలు స్వికరణ

02-07-2026 05:30 PM

నేరేడుచర్ల, జులై 02(విజయక్రాంతి): ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం నేరేడుచర్ల, నూతన అధ్యక్షులుగా కొప్పుల రాంరెడ్డి గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు.ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం డైరెక్టర్లు, రైతులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమoలో మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి ,మార్కెట్ వైస్ చైర్మన్ తాళ్ళ సురేష్ రెడ్డి, పత్తేపురం సర్పంచి కోనుగంటి సూజాత సోమిరెడ్డి, సంఘ డైరెక్టర్లు దేవులపల్లి శంకరాచారి, వేముల జయమ్మ ప్రాంచీస్, నూకల వెంకట్ రెడ్డి సఫావత్ భీక్యా, కుసుమ శేఖర్ రెడ్డి మరియు నాయకులు సంకలమద్ది లీలా మాన్షు రెడ్డి, కోణతం వెంకట్ రెడ్డి,నూకల రాంరెడ్డి,వెంకట్ రెడ్డి, మురళీధర్ రెడ్డి,సైదిరెడ్డి, గోపాల్,మధుకర్ రెడ్డి, మల్లారెడ్డి.సుందర్ రెడ్డి, తదితరులు రైతులు పాల్గొన్నారు.