24 June, 2026 | 2:11 PM

Breaking News

తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •  

జరుగకుండా చర్యలు తీసుకోవాలి

29-04-2026 04:37 PM

మాజీ ఎంపీపీ తాడికొండ సీతయ్య

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండలం నియోజకవర్గ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీరు.  అవినీతి కార్యక్రమాలకు నిర్వాహకులు. సంబంధిత అధికారులు పాల్పడుతున్నారని మాజీ ఎంపీపీ తాడికొండ సీతయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కేంద్రంలో తూకాల్లో మోసం. మరొక కేంద్రంలో వేరే రైతుల వద్ద ధాన్యం తక్కువ రేట్లకు మార్కెట్లలో కొనుగోలు చేసి , లారీలు ట్రాక్టర్లలో ఐకెపి లో మద్దతు ధరకు అమ్మడం. మిల్లర్ తో కుమ్మక్కై తుకాల్లో కటింగ్ చేయించడం.

లారి లోడింగ్ చేస్తున్న సందర్భంగా లారీలో వేసిన ధాన్యం బస్తాలను ఎక్కువగా ట్రక్ షీట్ లో నమోదు చేసిరైతులను మోసం చేస్తున్నారని. ఇట్టి మోసాలల్లో మండల స్థాయి నుండి మొదలు కొని జిల్లా స్థాయి అధికారుల వరకు అందరూ భాగస్వాములేనన్నారు జిల్లా కలెక్టర్ స్పందించి అన్ని కేంద్రాల్లో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని. రైతాంగాన్ని కాపాడాలని కోరుతున్నాము.ఈ సమావేశం లో మండల నాయకులు గోపగాని రమేష్. ఉప్పల నాగమల్లు.. నల్లబెల్లి వెంకటేష్ పాల్గొన్నారు