28 June, 2026 | 2:00 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

సోషల్ మీడియా పోస్టులపై ఉక్కుపాదం

15-11-2024 02:38 AM

ఏపీలో 39 మంది అరెస్టు

అమరావతి, నవంబర్ 14: సీఎం చంద్రబాబుబాబు నాయుడు, మంత్రి లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటివరకు 67 మందికి నోటీసులు జారీ చేసి 39 మ ందిని అదుపులోకి తీసుకున్నారు. సు మారు 100కేసులకు పైగా నమోదు చేశారు. రాజకీయ నేతలతో పాటు వారి కుటుంబ సభు ్యలను టార్గెట్ చేస్తున్న వారిని విడిచిపెట్టేది లేదని హెచ్చరిస్తున్నారు. రెచ్చగొట్టే పోస్టులు పెడితే ఊరుకునేది లేదని ప్రకటించారు. పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న వ్యక్తుల్లో నటి శ్రీరెడ్డి, దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం ఉన్నారు. పోలీసుల అదుపులో ఉన్నారన్నారు.