17 April, 2026 | 3:47 PM

Breaking News

గాయని మంగ్లీపై అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్న   •   కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. మహిళా మృతి   •   దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర... కొత్తగా మహిళా బిల్లు అవసరం లేదు   •   బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి   •   జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి   •   ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •  

అనుమతి లేకుండా హాస్టల్ ఆవరణలో చెట్ల నరికివేత

20-04-2025 10:04 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహం(SC Girls Hostel)లో అనుమతి లేకుండా సుమారు 20 టేకు చెట్లను నరికి గదిలో నిలువ చేసిన ఘటన ఆదివారం నాడు వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న కామారెడ్డి డిఆర్ఓ అనురంజని ఎల్లారెడ్డి పట్టణంలోని హాస్టల్ కు చేరుకొని పరిశీలించారు.హాస్టల్ ఆవరణలో చెట్లను నరికిన చోట మిగిలి ఉన్న టేకు కట్టెలను సేకరించి, కట్టెలు దాచి నిల్వ ఉంచిన గదిని సీజ్ చేశారు. హాస్టల్ వార్డెన్ శారదను సమగ్ర విచారణ చేసిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్షన్ ఆఫీసర్ గోపాల్ అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.