24 August, 2026 | 11:45 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

కల్వకుంట్ల కవితను కలిసిన వడ్డెర సంఘం అధ్యక్షుడు దండుగుల స్వామి

18-06-2025 08:30 PM

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ వడ్డెర సంఘం అధ్యక్షుడు దండుగుల స్వామి తన భార్య మనీషా జన్మదిన సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha)ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత దండుగుల మనీషాకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు దండుగుల శశిధర్, చరణ్ రాజ్ పాల్గొన్నారు.