9 June, 2026 | 3:59 PM

Breaking News

పిడుగులతో పాటు కురిసిన భారీ వర్షం వనికిన జనం   •   ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన కార్పోరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు   •   వైద్య సేవల్లో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ కె.హరిత   •   ఆర్అండ్‌బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు   •   రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు   •   స్టేషన్ ఘన్‌పూర్‌లో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఎప్టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం... పరిశ్రమల ద్వారా పెద్దఎత్తున ఉపాధి   •   విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్   •   గచ్చిబౌలిలో భారీ చోరీ.. ఇద్దరు నిందితులు అరెస్ట్   •   ఖమ్మంలో బాలికపై లైంగిక దాడి   •  

నవంబర్ 8 నుంచి డీఏవో సర్టిఫికెట్ వెరిఫికేషన్

12-10-2024 02:06 AM

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్  2 అభ్యర్థులకు నవంబర్ 8 నుంచి 12 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు టీజీపీఎస్‌సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఈ మేరకు 1 : 2 జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. 2022లో ఈ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. నిర్ధేశిత తేదీల్లో నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో అభ్యర్థులు హాజరుకావాలన్నారు. పీడబ్ల్యూడీ అభ్యర్థుల 1 : 5 జాబితానూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వివరా  ల కు టీజీపీఎస్సీ వెబ్‌సైట్ సందర్శించాలన్నారు.