12 July, 2026 | 5:45 PM

Breaking News

ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •  

పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసిన డీఈవో

12-07-2026 04:43 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో కేజీబీవీ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని అర్బన్ కేజీబీవీ పాఠశాలలో నిర్వహించిన పరీక్షలను జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న పరీక్షల నిర్వాకులు పరమేశ్వర్ ఎస్ఓ సుజాత ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేశారు. మెరిట్ మార్కుల ఆధారంగా కేజీబీవీ లో ప్రవేశాలు కల్పించినట్టు డీఈవో తెలిపారు.