12 July, 2026 | 5:41 PM

Breaking News

సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •   ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్   •  

నాని ఈవీ మోటార్స్ షోరూంను ప్రారంభించిన మాజీ డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి

12-07-2026 04:45 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రం వినాయక్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన నాని EV మోటార్స్  షోరూమ్ ను ఆదివారం మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నూడా ఛైర్మెన్ కేశవేణు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాని ఈవి మోటార్స్ యాజమాన్యం వర్ని మండలం నెహ్రూ నగర్ గ్రామ మాజీ సర్పంచ్ నాని కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉమ్మడి వర్ని మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.