27 July, 2026 | 6:28 PM

Breaking News

సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •   హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి: టీయూసీఐ   •   ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •  

బిజెపితోనే గ్రామాల అభివృద్ధి

30-11-2025 06:25 PM

* రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రం మహేష్.

* పంచాయతీ ఎన్నికల్లో మన సత్తా చాటాలి.

ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతికుమార్ అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్ హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో అన్ని రంగాల్లో గ్రామాలను అభివృద్ధి చేయవచ్చునని అందుకు వార్డు సభ్యులు, సర్పంచ్ లను మనమంతా గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హన్మంత్ గౌడ్, మట్ట వెంకటేశ్వర్ రెడ్డి,అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి,జిల్లా కార్యదర్శి మీస సంజీవ్,మండల ప్రధానకార్యదర్శి ఎదునూరి గోపికృష్ణ,చిట్టినేని శ్రీనివాస్ రావు, మెంగని మహేందర్,కస్తూరి కార్తీక్ రెడ్డి, కోల కృష్ణ, మండల ఉపాధ్యక్షుడు గుండవేణి తిరుపతి,చికోటి మహేష్,వరి వెంకటేష్,మీస శంకర్,దీటి సత్యం,పద్మ,గూడ బాల్ రెడ్డి,మహేష్,హరీష్, నరేష్,మీస శ్రీను, వంశీ,వేణు,పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.