20-05-2025 12:49:48 AM
సిరిసిల్ల , మే 1౯ (విజయక్రాంతి) : వేములవాడ రాజన్న దేవస్థానంలో ఓ భక్తునికి క్యూలైన్లో పిడుసు రావడంతో దేవుని దర్శనానికి వచ్చిన ఎస్త్స్ర అల్లం రమేష్ అక్కడే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ సతీష్. భక్తులు వెంటనే స్పందించి క్యూ లైన్ నుంచి బయటకు తీసి హాస్పిటల్ కు తరలించారు..