1 June, 2026 | 12:19 AM

ధన్వంతరి వెంకటేశ్వర స్వామి కల్యాణ రథోత్సవం

01-06-2026 12:00 AM

అయిజ మే 31 :  అయిజ మండలంలోని ఉత్తనూర్ గ్రామంలో పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీదేవి భూదేవి ధన్వంతరి కళ్యాణ రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. పండితుల వేద మంత్రోచ్ఛారణతో  గ్రామ పెద్దల సమక్షంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించి అనంతరం ఊరంతా రచ్చోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించారు.