1 June, 2026 | 12:34 AM

ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటాం..

01-06-2026 12:00 AM

మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి 

జడ్చర్ల మే 31 : ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని అందరికీ అండగా ఉంటామని మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్ల లోని పలు గ్రామాలలో  ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ప్రత్యేకంగా వారి ఇంటికి చేరుకొని పరామర్శించారు. ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని ధైర్యంగా ఉండాలని సూచించారు.