6 May, 2026 | 10:35 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

తెలుగు రాష్ట్రాలకు హోలీ శుభకాంక్షలు తెలిపిన ధర్మ సోత్ దశరధ్ నాయక్

03-03-2026 09:15 PM

తల్లాడ,(విజయక్రాంతి): తల్లాడ మండలం రంగం బంజార గ్రామంలో లంబాడి హక్కుల పోరాట సమితి నాయకుడు దశరథ నాయక్ రెండు తెలుగు రాష్ట్రాలకు హోలి శుభాకాంక్షలు తెలియజేసినారు.డిజెలతో లంబాడి పాటలకు డ్యాన్స్ చేసుకుంటూ రంగులు చల్లుకుంటూ ఈ పండుగను రంగరంగ వైభవంగా తన తల్లిదండ్రులు బాబాయిలు పిన్నమ్మలు, తమ్ముళ్లతో మరదలులతో సరదాగా రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను తన ఫ్యామిలీతో లంబాడీల సాంప్రదాయం ప్రకారం ఈ హోలీ పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు. ధర్మసొత్ సైదా నాయక్ ,తిరుపతమ్మబాయి,. ద్వాలీబాయి, బేబీ బాయ, చిన్ని బాయి.శిల్పా బాయి. స్వప్న బాయి సింధు ప్రియా బాయి మోక్షిత్ నాయక్, పండు నాయక్, భాస్కర్ రావు పిచ్చయ్య ,తదితరులు పాల్గొన్నారు.