ఇంటర్ ఫలితాల్లో ధృవ విజయదుందుభి
సత్తా చాటిన జూనియర్ కళాశాల విద్యార్థినులు
వరంగల్, ఏప్రిల్ 13(విజయక్రాంతి): వరంగల నగరంలోని పోచమ్మ మైదాన్‌లోగల ధృవ బాలికల జూనియర్ కళాశాల వి ద్యార్థినులు 2025 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించి విజయ ప్రభంజనం సృష్టించారు.
ఎంపీసీ విభాగంలో కెడసి సిం ధూర(2639100803) 463 మార్కులు, బైపీసీ విభాగంలో రబియ సుల్తానా (2639 100385) 435 మార్కులు, మహమ్మద్ ఫరేదా(2639101682) 433 మార్కులు, జె జయశ్రీ(2639101423) 430 మార్కులు సాధించారు. సీఈసీ విభాగంలో బి.రాగశ్రీ (2639100426) 487 మార్కులు, ఎంపీసీ రెండో సంవత్సరంలో అయేష్ షేక్(2639 200958) 992 మార్కులు, సఫియ హనన్ (2639200692) 991 మార్కులు,
కె.భా ర్గవి(2639200977) 990 మార్కులు, బైపీసీ రెండో సంవత్సరం విభాగంలో త్యసీ న్(2639200667) 986 మార్కులు, సీహెచ్ ప్రణతి(2639201514) 984 మా ర్కులు సాధించారు. సీఈసీ రెండో సంవత్సరంలో అయేష మీర్జా(2639200619) 979 మార్కులు సాధించారు. కళాశాల చైర్మన్ ఆకుల శ్రీనివాస్, డైరెక్టర్లు డాక్టర్ సంపత్, సతీష్‌కుమార్ అద్భుత ఫలితాలు సాధించడంలో కృషి చేసిన అధ్యాపక బృందాన్ని, రాష్ట్రస్థాయి ర్యాంకులను సాధించిన విద్యార్థినిలను అభినందించారు.




