తేజస్ జూనియర్ కళాశాల విజయభేరి
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు
కరీంనగర్, ఏప్రిల్ 13(విజయక్రాంతి): అదివారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్‌లోని కొత్తపల్లిలోని తేజస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతి భ కనబర్చి రాష్ట్రస్థాయిలో మార్కులు సా ధించారు. కొత్తపల్లిలోని తేజస్ జూనియర్ కళాశాలో ఆభినందన సభను నిర్వహించి విద్యార్థులను తేజస్ జూనియర్ కళాశాల చైర్మెన్ సీహెచ్ సతీష్‌రావు పుష్పగుచ్చం అందజేసి ఆభినందించారు.
ఎంపీసీలో మొదటి సంవత్సరంలో ఏ.కార్తీకేయ 470/ 467, బి.నివేధిన్ 467, పి.నసాయి చరణ్ 466, బి.నితిన్ 466, బి.సాయితేజ 465, కె.నవందకిషోర్465 మార్కులు సాధించారు. సీఈసీ మొదటి సంవత్సరంలో వి.శ్రీ చేతన్ 483/500, ఎం.వంశీ నాయక్ 478, సీహెచ్ వరుణ్ తేజ 475 మార్కులు సాధించారు. బైపీసీ మొదటి సంవత్సరంలో పి.అ దిత్య నాయక్ 440/426 మార్కులుసాధించారు.
ఎంపీసీలో రెండవ సంవత్సరంలో ఏ.శ్రీవర్ధన్ 1000/993, బి.రిషిత్ యాదవ్ 992, ఏ.నందిశ్వర్‌రెడ్డి 992,ఎం.వర్షిత్ 992 మార్కులు సాధించారు.సీఈసీ రెండవ సం వత్సరంలో బి.రామ్ చరన్ 1000/972, వై.నవదీప్ 969, జి.రాజేందర్ 969 మా ర్కులు, బైపీసీ రెండవ సంవత్సరంలో ఆర్.జగన్ 1000/954 మార్కు లు సాధించారు. తేజస్ జూనియర్ కళాశాల అత్యదిక విద్యార్థులు పాస్ కావడం జరిగింది.
జూన్‌లో జరిగే ఆర్మీ, నేవీ, నోటిఫి కేషన్‌లో మా తేజస్ విద్యార్థులు అత్యధికంగా ఉద్యోగాలు సాధించే విధంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది.రాబోయే రోజుల్లో ఇంటర్‌లో అత్యదిక మార్కులు సాధిస్తూ అ న్ని పోటీ పరీక్షలో పాల్గోని ఉద్యోగాలు సా ధించేలా అన్ని ఏర్పాట్లు చేయడమైనది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల కో చింగ్ కై రిజిస్ట్రేషన్ ప్రారంభించామని తేజస్ జూనియర్ కళాశాల చైర్మెన్ సతీష్‌రావు తెలిపారు.




