calender_icon.png 30 December, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తి అదృశ్యం

30-12-2025 12:00:00 AM

కల్వకుర్తి టౌన్, డిసెంబర్ 29 : కల్వకుర్తి పట్టణానికి చెందిన గుడిపల్లి శేఖర్ (40) అనే వ్యక్తి గత మూడు నెలలుగా ఇంటికి రావడంలేదని, అతని భార్య గుడిపల్లి రాధా సోమవారం ఫిర్యాదు చేసినట్లు ఎస్త్స్ర మాధవరెడ్డి తెలిపారు. అతని అన్న ఈదమయ్య వద్ద కూలి పని చేస్తూ ఉండేవాడని భార్యా పిల్లలు హైదరాబాదులో కూలి చేస్తూ అక్కడే ఉంటుంది అని, వారం రోజుల క్రితం ఈదమయ్యకు ఫోన్ చేయగా అతను వద్ద కూడా లేడని చెప్పడంతో అతని భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.