27 February, 2026 | 11:12 PM

Breaking News

సర్పంచ్ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

27-02-2026 09:02 PM

పెంచికల్పేట్,(విజయక్రాంతి): పెంచికల్ పేట్ మండలంలోని దరోగపల్లి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కారోబార్, కామాటిలకు గౌరవ వేతనం చెల్లించిన దరోగపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ బొట్టుపెల్లి కృష్ణవేణి-హరీష్. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... గ్రామ అభివృద్ధిలో వీరి పాత్రను ప్రజలకు వివరిస్తు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ ప్రజలు మరియు నాయకులు పాల్గొన్నారు.