27 June, 2026 | 7:06 PM

Breaking News

జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •  

"స్వచ్ఛ మిత్ర" కార్మికులకు దుస్తుల పంపిణీ..

18-06-2025 08:12 PM

ఎంఈఓ ప్రభుదయాళ్..

కొత్తగూడెం (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రతను పాటించేలా చెట్లను సంరక్షించేలా, ప్రత్యేక కార్మికులను ప్రభుత్వం ఇటీవలే ఏర్పాటు చేసింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో వీరు పని చేస్తారు. స్వచ్ఛ మిత్రగా పేర్కొన్న వీరికి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మండల విద్యా వనరుల కేంద్రంలో బుధవారం ప్రత్యేక నూతన దుస్తులను కొత్తగూడెం ఎంఈఓ డాక్టర్. ప్రభుదయాల్(MEO Dr. Prabhu Dayal) అందజేశారు.