28 June, 2026 | 1:47 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

04-03-2026 05:40 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ రూలర్ మండలంలోని ముజిగి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అడ్డా యూత్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్ లను ఉచితంగా అందజేశారు. ఈనెల 14 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పేద విద్యార్థులకు పెన్నులు పాడు పరీక్షల సామాగ్రి అందించినట్టు యూత్ కమిటీ సభ్యులు తెలిపారు.