జీలుగు విత్తనాల పంపిణీ
26-05-2026 12:50 AM
సత్తుపల్లి, మే 25 (విజయక్రాంతి): కిష్టారం సహకార సంఘం (సొసైటీ)ఆధ్వర్యంలో సత్తుపల్లి శాసన సభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు జీలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ చింతల లక్ష్మి నారాయణ, సొసైటీ సిబ్బంది నాయకులు కార్యకర్తలు, గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






