23 June, 2026 | 5:21 PM

Breaking News

రెవిన్యూ రికార్డులను పరిశీలించిన కలెక్టర్   •   బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ భద్రతపై పరిశోధనకు పీహెచ్‌డీ   •   మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం   •   నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •   రైతులకు అందుబాటులో విత్తన మేళ   •   తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టి పెల్లి సైదులు ఎన్నిక   •   ఎస్ఆర్ఆర్ లో బీకాం విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ పై శిక్షణ   •   నిర్మల్ నుండి ధర్మపురికి బస్సు   •  

ఎల్ఓసీ పత్రాల పంపిణీ

04-04-2026 04:55 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో పట్టణాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లబ్ధిదారులకు నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరి రావు శనివారం ఎల్బోసి పత్రాలను అందజేశారు. మొత్తం 119 మందికి రూ 44 లక్షల విలువచేసే పత్రాలు అందించడం జరిగిందన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు