4 September, 2026 | 2:09 PM

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి

04-09-2026 | 01:18pm

సదాశివనగర్, సెప్టెంబర్ 04(విజయక్రాంతి): మండలంలోని జనగామ(Jangaon) గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల(Smart Ration Cards)ను శుక్రవారం సర్పంచ్ దారువాయి రాదబాయి పంపిణి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.