12 July, 2026 | 3:11 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

డిఎం అండ్ హెచ్ వో సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్

29-03-2025 11:01 PM

మహిళా ఉద్యోగులను వేధింపులకు పాల్పడినందుకే ఈ చర్య..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బి రతన్ రాజును సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ బి రవీంద్ర నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎం అండ్ షో కార్యాలయానికి చేరాయి. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఉద్యోగులను వేధింపులకు పాల్పడిన ట్లు వచ్చిన ఆరోపణలపై అతని సస్పెండ్ చేస్తున్నట్లు ఆర్డర్లో పేర్కొన్నారు.