10 July, 2026 | 2:38 PM

చైనాకు వెళ్లొద్దు

01-07-2024 12:00 AM

తైపీ, జూన్ 30: తమ దేశ పౌరులు ఎవరూ చైనా, హాంకాంగ్, మకావ్‌లో పర్యటించరాదని తైవాన్ సూచించింది. తైవాన్ హక్కుల కార్యకర్తలకు చైనా నుంచి ముప్పు పొంచి ఉన్నదని, అందువల్ల ఆ దేశంలో పర్యటించవద్దని తైవాన్ ప్రతినిధిని కోరారు.