30 June, 2026 | 11:51 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

దోస్తీ కటీఫ్

01-06-2025 12:38 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బృందంతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ దోస్తీ కట్ చేసుకోవడం ఈ వారం అంతర్జాతీయంగా సంచలనమైంది. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ట్రంప్ ప్రభుత్వ ఉద్యోగుల వ్యయాలు తగ్గించే ‘డోజ్ మిషన్’ పనిని మస్క్‌కు అప్పజెప్పారు.

మొదట్లో ఇరువురి మధ్య వ్యవహారం బాగానే నడిచినప్పటికీ ఆ తర్వాత ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మస్క్‌కు ఒక పట్టాన నచ్చలేదు. ట్రంప్ బృందంతో పనిచేయలేనని తేల్చిచెప్పిన మస్క్ ‘డోజ్ మిషన్’ కు టాటా చెప్పారు.