నేలకొరిగిన సాహితి శిఖరం
01-06-2025 12:39 AM
ఆధునిక ఆఫ్రికన్ సాహిత్యంపై చెరగని ముద్ర వేసిన కెన్యా దిగ్గజ నవలా రచయిత గుగీ వా థియాంగో తుదిశ్వాస విడవడం సాహితి లోకానికి తీరని లోటు. ఆరు దశాబ్దాల తన రచనల విప్లవంతో వలస పాలన నుంచి కెన్యా ప్రజలకు విముక్తి కలిగించిన సాహితి శిఖరం నేలకొరిగింది. కెన్యాలో ఏ గ్రంథాలయం చూసినా గుగీ వా థియాంగో రాసిన పుస్తకాల కోసం ప్రత్యేక అల్మారాలు ఉంచడం ఆయన ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. సాహితివేత్తకు ఇదే మన కన్నీటి అక్షర నివాళి.






