30 June, 2026 | 8:39 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి

17-04-2026 11:18 AM

బోథ్,(విజయక్రాంతి): ఉపాధి హామీ లో పని చేస్తున్న పూరీలకు త్రాగునీటి సమస్య రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని బోథ్ ఎంపీడీవో(MPDO Ramesh) రమేష్ శుక్రవారం సూచించారు.మండలంలోని రఘునాథపూర్ నారాయణపూర్ గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు .ఈ సందర్భంగా కూలీలకు ఎండ నుండి కాపాడుకునే విషయమై  సూచనలుఇవ్వడం జరిగింది.పనులను నాణ్యతగా చేపట్టాలని సూచించారు . అనంతరం పూర్తి అయిన ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించడం జరిగింది ఇండ్ల నిర్మాణం సకాలంలో పూర్తి చేసుకోవాలని లబ్ది దారులకు సూచించారు కల్పించాలని ఆయా గ్రామాల సర్పంచులు బాబూలాల్ పృథ్వీరాజ్లకు సూచించారు.ఆయన వెంట ఈసీ మధుకర్ గ్రామాల కార్యదర్శులు సీతారాం మహేష్ లు పాల్గొన్నారు.