17 May, 2026 | 2:05 AM

బోయిన్పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత

26-08-2024 11:54 AM

హైదరాబాద్: నగరంలోని బోయిన్‌పల్లి పరిధిలో సోమవారం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ.8.5 కోట్ల విలువైన 8.5 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి ఒక కారు, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.