17 May, 2026 | 3:10 AM

జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

26-08-2024 11:34 AM

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ సోమవారం ప్రకటించింది. ఐదేళ్ల క్రితం ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసిన ఒక రోజు తర్వాత 44 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన బీజేపీ జాబితా విడుదలైంది. జమ్మూ కాశ్మీర్‌లో మూడు దశల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఫలితాలు అక్టోబర్ 4న వెల్లడికానున్నాయి.

జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు 2024: BJP అభ్యర్థుల పూర్తి జాబితా

పాంపోర్ - ఎర్. సయ్యద్ షోకత్ గయూర్ ఆంద్రాబీ

రాజ్‌పోరా - అర్షిద్ భట్

షోపియాన్ - జావేద్ అహ్మద్ ఖాద్రీ

అనంతనాగ్ వెస్ట్ - మొహమ్మద్ రఫిక్ వాని

అనంతనాగ్ - అడ్వ. సయ్యద్ వజాహత్

శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరా - సోఫీ యూసుఫ్

షాంగస్-అనంతనాగ్ ఈస్ట్ - వీర్ సరాఫ్

ఇందర్వాల్ - తారిక్ కీన్

కిష్త్వార్ - షగున్ పరిహార్

పాడర్-నాగ్సేని - సునీల్ శర్మ

భదర్వా - దలీప్ సింగ్ పరిహార్

దోడా - గజయ్ సింగ్ రాణా

దోడా వెస్ట్ - శక్తి రాజ్ పరిహార్

రాంబన్ - రాకేష్ ఠాకూర్

బనిహాల్ - సలీం భట్

హబ్బకాడల్ - అశోక్ భట్

గులాబ్‌గఢ్(ఎస్టీ) - మహ్మద్ అక్రమ్ చౌదరి

రియాసి - కుల్దీప్ రాజ్ దూబే

మాతా వైష్ణో దేవి - రోహిత్ దూబే

కలకోటే-సుందర్‌బని - ఠాకూర్ రణధీర్ సింగ్

బుధాల్(ఎస్టీ) - చౌదరి జుల్ఫికర్ అలీ

తన్నమండి(ఎస్టీ) - మొహమ్మద్. ఇక్బాల్ మాలిక్

సూరంకోట్(ఎస్టీ) - సయ్యద్ ముస్తాక్ అహ్మద్ బుఖారీ

పూంచ్ హవేలీ - చౌదరి అబ్దుల్ ఘని

మెంధార్ (ST) - ముర్తాజా ఖాన్

ఉదంపూర్ వెస్ట్ - పవన్ గుప్తా

చెనాని - బల్వంత్ సింగ్ మంకోటియా

రాంనగర్ (SC) - సునీల్ భరద్వాజ్

బని - జీవన్ లాల్

బిలావర్ - సతీష్ శర్మ

బసోలి - దర్శన్ సింగ్

జస్రోటా - రాజీవ్ జస్రోటియా

హీరానగర్ - అడ్వకేట్ విజయ్ కుమార్ శర్మ

రామ్‌ఘర్ (SC) - డాక్టర్ దేవిందర్ కుమార్ మణియల్

సాంబా - సుర్జిత్ సింగ్ స్లాథియా

విజయపూర్ - చంద్ర ప్రకాష్ గంగ

సుచేత్‌ఘర్ (SC) - ఘరు రామ్ భగత్

ఆర్.ఎస్. పురా-జమ్ము సౌత్ - డాక్టర్ నరీందర్ సింగ్ రైనా

జమ్మూ ఈస్ట్ - యుధ్వీర్ సేథి

నగ్రోటా - డాక్టర్ దేవిందర్ సింగ్ రాణా

జమ్మూ వెస్ట్ - అరవింద్ గుప్తా

జమ్మూ నార్త్ - షామ్ లాల్ శర్మ

అఖ్నూర్ (SC) - మోహన్ లాల్ భగత్

ఛంబ్ - రాజీవ్ శర్మ