బిజెపికి వత్తాసు పలుకుతున్న ఈసీ
10-06-2026 06:45 PM
బోథ్,(విజయక్రాంతి): మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించడం వెనుక బిజెపి హస్తం ఉందని సోనాల మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గాజుల పోతన పేర్కొన్నారు. అప్పుడు వీటిలో ఎలాంటి లోపాలు లేకుండా రాజకీయ దురుద్దేశంతో నామినేషన్ తిరస్కరించారన్నారు. రాజ్యసభలో గెలవడం కోసం అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు






