27 July, 2026 | 7:54 PM

Breaking News

తరుగు పేరుతో రూ.71 లక్షల అవినీతి   •   మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •  

ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా ఆటంకం లేకుండా తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తా

28-10-2025 10:22 PM

ఎంపీడీఓ పోటు సంకీర్త్

పినపాక (విజయక్రాంతి): ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా ఆటంకం లేకుండా తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తానని ఎంపీడీఓ పోటు సంకీర్త్ అన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అని అన్నారు. అర్హులకే ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని.. ప్రజా శ్రేయస్సు తన లక్ష్యం అన్నారు. ప్రతి గ్రామానికి సమాన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేలా చూస్తానని అన్నారు.