27 July, 2026 | 6:58 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

అక్రమంగా తరలిస్తున్న మట్టి ట్రాక్టర్లు, జేసీబీని పట్టుకున్న పోలీసులు

28-10-2025 10:25 PM

చిన్న శంకరంపేట/చేగుంట: చిన్న శంకరంపెట్ మండల పరిధిలోని అంబాజీపేట గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇటుకబట్టీలకు అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు, ఒక జేసీబీని పోలీసులు పట్టుకున్నారు. అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నారని గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో నమ్మదగిన సమాచారం మేరకు ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ నారాయణ గౌడ్ తెలిపారు.