30 May, 2026 | 10:38 PM

Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు   •   ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం   •   గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు   •   పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •  

ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎగిరిశెట్టి నరేష్

13-04-2026 03:39 AM

అడ్వకేట్ నరేష్‌కి శుభాకాంక్షలు తెలిపిన పలువురు

రంగారెడ్డి, ఏప్రిల్ 12(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మడ్గుల్ మండలం కలకొండ గ్రామానికి చెందిన ఎగిరిశెట్టి పాపయ్య కుమారుడు అడ్వకేట్ ఎగిరిశెట్టి నరేష్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఘన విజయం సాధించడం పట్ల ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ తమ పై విశ్వాసం ఉంచి ఓటు వేసిన సభ్యులందరికీ, పెద్దలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు హృద యపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ బాధ్యతను నిబద్ధతతో, నిజాయితీతో నిర్వహి స్తూ, సంఘ అభివృద్ధి,సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.