ఇంటర్‌లో రావూస్ ప్రభంజనం
వనపర్తి, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి మార్కులను సాధించి రావూస్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. వనపర్తి ఇంటర్ ఫలితాల చరిత్రలోనే మొదటిసారిగా ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకును ‘రావూస్ కళశాల’ సాధించిందని యాజమాన్యం తెలిపింది. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఎం .హసీతశ్రీ -996 (స్టేట్ ఫస్ట్), ఎం.అక్షయ -994, రింశ బేగం 994, బి. సంతోష్ నాయుడు -993, బైపీసీ విభాగంలో ఎం. గీతాంజలి 994(జిల్లా ఫస్ట్ ), టి.రాధ -991, బి. గోవిందమ్మ 990, ఎంఈసిపి. కీర్తన -979,
అయేషా బేగం 975, సీఈసీ విభాగం లో ఎండి. ఫరూక్ ఖాన్ 955, ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో కె.ప్రణయతేజ 468, ఎం.లావణ్య 468, (ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఫస్ట్) వి.భార్గవి 467, ఎన్.భవిష 467, అలేఖ్య నందిని 467, నాగేంద్ర 467, శిల్పారెడ్డ్డి 467, తేజశ్రీ 466, కె.శ్రీకాంత్ 466, జియాయుద్దీన్ 466, షైక్ మాజ్ 466, బి.వినయ్ 465, అభిత్రేయని 465, జ్యోష్న 465, స్పందన 465, ఇ.రిషిత 465, పి.నందిని 464, బి.ఇందు 464,
వై. రాజేష్ 462, బైపీసీ విభాగంలో భీంష్ 438, (స్టేట్ ఫస్ట్) బి.అశ్విని 437, కీర్తి 436, హేమంత్ 434, ఎం.ఇందు 432, ఎంఈసీ విభాగంలో ఎం. చార్లెష్ 496, (స్టేట్ ఫస్ట్) పి.అక్షయ 494, సీఈసీ విభాగంలో సుధానవ 473 రాష్ట్రస్థాయి మార్కులు సాధించా రు. ఈ సందర్భంగా అద్భుతమైన ర్యాంకు లు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ ఇ.రామ్‌కుమార్, యాజమాన్య సభ్యులు ఎ. శ్రీనివాసులు, కె. శ్రీనివాసులు, పి. అమరేందర్ రెడ్డి, బి.రమేష్ రెడ్డి, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.




