2 July, 2026 | 1:11 PM

Breaking News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. 20 మంది మహిళలు అరెస్ట్‌   •   ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిఎంహెచ్ ఓ వెంకట్   •   కళాశాలల బంద్ విజయవంతం   •   దేవరకద్రలో న్యాయస్థాన భవనం ప్రారంభం   •   కాళేశ్వరం వైఫల్యాలపై హరీశ్ రావు సమాధానం చెప్పాలి: ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు   •   పదేళ్ల అప్పుల గురించి కేసీఆర్ చెప్పాలి: మంత్రి జూపల్లి   •   వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   హరీశ్ రావు అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •  

వృద్ధురాలు దారుణ హత్య..?

02-07-2026 12:14 PM

కోహెడ, జులై 2, (విజయక్రాంతి):  మండలంలోని పోరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధి అప్పిస కాలనీలో అప్పిస బుచ్చమ్మ (85) బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గొంతు నులిమి చంపి వేసి తన మెడలో ఉన్న రెండు తులాల బంగారం గొలుసు, కాళ్లకు ఉన్న  50 తులాల వెండి కడియాలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఎస్సై పుల్ల అభిలాష్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. దుండగల వివరాలు తెలియాల్సి ఉంది.