17 April, 2026 | 10:44 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

నూతన బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నిక

09-04-2025 12:19 AM

లక్షెట్టిపేట, ఏప్రిల్ 8: పట్టణంలోని స్థానిక న్యాయస్థానంలో సోమవారం రాత్రి బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా కొమిరెడ్డి సత్తన్న, ప్రధాన కార్య దర్శిగా ఎస్ ప్రదీప్ కుమార్,వైస్ ప్రెసిడెంట్ గా నళిని కాంత్,జాయింట్ సెక్రటరీగా ఎన్ సత్యగౌడ్, లైబ్రరీ సెక్రటరీగా షఫీక్, ట్రెజరర్ గా సుమన్ చక్రవర్తి, క్రీడలు & సాంస్కృతిక సభ్యులుగా బి సంతోష్, లేడీ రిప్రజెంటేటివ్ గా జి.పద్మ, కార్యనిర్వాహక సభ్యులుగా రెడ్డిమల్ల ప్రకాశం,రహమతుల్ల, సదాశివ్,లను ఎన్నుకున్నారు. ఎలక్షన్ అధికారులుగా గోవిందరావు, పాల్సన్‌లు వ్యవహరించారు. అనంతరం ఎన్నికల్లో  గెలుపొందిన వారిని సాలువతో సత్కరించారు.