11 May, 2026 | 4:43 PM

Breaking News

జనగణన, కులగణనలో లొసుగులు ఉన్నాయి   •   యావన్‌ హత్య కేసులో 10 మంది అరెస్ట్: డీసీపీ రక్షిత   •   భగీరథను అరెస్ట్ చేయాలంటూ బిఆర్ఎస్ ఆందోళన   •   ప్రచార రథాలను ప్రారంభిస్తున్న కలెక్టర్   •   స్టాక్ మార్కెట్ పతనం...సెన్సెక్స్ 1300 పాయింట్లు పడిపోయింది   •   మాజీ సీఎం స్టాలిన్‌తో సీఎం విజయ్ భేటీ.. తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం   •   ప్రధాని పిలుపులో రాజకీయాలకు తావులేదు: సీఎం రేవంత్ రెడ్డి   •   ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ బి.సత్యప్రసాద్   •   కాంగ్రెస్ బిజెపి కుమ్మక్కై బండి సంజయ్ కొడుకును అరెస్టు చేయడం లేదు   •   రౌడీ షీటర్ల తీరు మారకుంటే పీడీ యాక్ట్ అమలు   •  

శ్రీయుగ ఎన్‌క్లేవ్ నూతన కమిటీ ఎన్నిక

27-04-2026 02:09 AM

కుషాయిగూడ ఏప్రిల్ 26 (విజయ క్రాంతి) : కాప్రా సాకేత్‌లోని శ్రీయుగ ఎన్‌క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు రాబోయే కాలానికి నూతన గవర్నింగ్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గోపిరెడ్డి మాల్యాద్రిరెడ్డి (జీఎంఆర్), ఉపాధ్యక్షుడిగా టీఎన్ సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శిగా కొచెర్లకోట శ్రీకాంత్, కోశాధికారిగా పడమటి వెంక ట రాంప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా అరుపుల నర్సిహులు ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా వర్ధని నా గరి రజిత, సైనీ అభిలాష్, కుప్పాని సురేష్, జవల్కర్ హరిప్రసాద్ ఎంపికయ్యారు.