4 March, 2026 | 8:14 PM

విద్యుత్ ఉద్యోగుల పని ప్రతిజ్ఞ

04-03-2026 06:45 PM

నిర్మల్,(విజయక్రాంతి): విద్యుత్ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేయాలని ఎంపీటీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ నాగరాజు అన్నారు. బుధవారం శాఖ కార్యాలయంలో విద్యుత్ లైన్మెన్ దివాస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఉత్తమ లైన్మెన్ సన్మానం చేసి ప్రశంస పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ డిఇ వెంకటేశ్వర్లు, పట్టణ ఏడి ఈ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.