30 May, 2026 | 1:11 PM

Breaking News

భూగర్భ జలాలు తగ్గడంతో సడక్ గూడకు ట్యాంకర్ నీరు   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్కసుమన్ అరెస్టుకు రంగం సిద్ధం   •   తీవ్ర విషాదం: బోల్తా పడిన ట్రాక్టర్— ఆరుగురు మృతి   •   ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. 126 మందికి తప్పిన ప్రమాదం   •   వడ్రంగి వృత్తికి అటంకం కలిగిస్తున్న అటవీశాఖ అధికారులు   •   రోడ్డు పక్కనే నీటిగుంత.. ప్రజలకు తప్పని తిప్పలు   •   డీకే శివకుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. గవర్నర్‌తో భేటీ   •   తహశీల్దార్ కార్యాలయంలో సిబ్బంది ఆలస్యంగా విధులకు.. ప్రజల నిరీక్షణ   •   అన్నకు చెల్లెలి నగ్న ఫోటో పంపి డబ్బులు డిమాండ్.. యువకుడు అరెస్ట్   •   అక్రమ సారాయిపై పోలీసుల ఉక్కుపాదం   •  

గ్రామాల్లో పాతబావుల నిర్మూలన చేపట్టాలి: ఎస్సై

13-04-2026 02:11 PM

టేకులపల్లి, (విజయక్రాంతి): గ్రామాల్లో పాత బావుల నిర్మూలన చేపట్టాలని టేకులపల్లి మండలం బోడు ఎస్సై శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం బోడు గ్రామంలో నిర్వహించినటువంటి రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామంలో తిరిగి ఉపయోగంలో లేని పాత బావులను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేసవిలో పిల్లల భద్రత కూడా తల్లిదండ్రులు తీసుకోవాలని, ఎండలకు బయటకు వెళ్లకుండా నీటి ప్రవాహాలు ఉన్న చోటికి వెల్లనీయకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో బోడు సర్పంచ్ పొదెం స్వరూప-సుధీర్, డ్వాక్రా మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.