12 June, 2026 | 1:53 AM

రెండు ఈవెంట్స్‌లో ఇషా సింగ్

12-06-2026 01:02 AM

ఆసియా క్రీడలకు భారత షూటింగ్ జట్టు ఎంపిక

న్యూఢిల్లీ, జూన్ 11 : ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల కోసం భారత షూ టింగ్ జట్టును ప్రకటించారు. ఊ హించినట్టుగానే పటిష్టమైన జట్టు ను ఎంపిక చేశా రు. మహిళల విభాగంలో మనుబాకర్, హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ 25 మీట ర్లు, 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్లలో పోటీపడనున్నారు. కొంతకాలంగా తాము ప్రాతిని థ్యం వహించిన అన్ని అంతర్జాతీయ పోటీల్లోనూ ఇషా సింగ్ అద్భుత ప్రదర్శన కనబరి చింది. ఇటీవలే ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లోనూ సరికొత్త రికార్డుతో స్వర్ణం గెలుచు కుంది. అటు మను బాకర్‌పైనా భారీ అంచనాలున్నాయి. మహిళల 10 రైఫిల్ ఈవెం ట్స్‌ల వలరివన్, సోనమ్ ఉత్తమ్ మస్కర్, విదర్శ కె వినోద్, 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో ఆషి చౌక్సి, విదర్శ కె వినోద్, తిలో త్తమ సేన్ చోటు దక్కించుకున్నారు.