15 June, 2026 | 1:53 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

TET నుండి మినహాయింపు ఇవ్వాలి

13-06-2026 04:17 PM

బైంసా (విజయక్రాంతి): ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు NCTE నిబంధనలకు అనుగుణంగా 2025 ,1సెప్టెంబర్ లో సుప్రీం కోర్ట్ తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని తపస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు శశికాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సర్వీస్ ఉపాధ్యాయులు  65 రివ్యూ పిటిషన్ వేశారు నిబంధనల ఆధారంగానే సుప్రీం కోర్ట్ ఆ రివ్యూలను కొట్టివేస్తూ 2028 ఆగష్టు 31 లోపు ఇన్ సర్వీస్ టీచర్స్ కు చివరి అవకాశంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.దీని ప్రకారం 

సర్వీస్ రిమూవ్ చేసే అవకాశం ఉందన్నారు.. తెలంగాణ లో  30000 మంది ఉపాధ్యాయులకు TET పాస్ కావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా హక్కు చట్టం అమలు ద్వారా TET అంశం ప్రస్తావన  దీనిపై ప్రభుత్వం ఆలోచన చేసి ఉపాధ్యాయులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల ఇబ్బంది కలిగించడం సరికాదన్నారు. గత 30 సం అసంబద్ద నిర్ణయం ప్రభుత్వానికి విన్నవించినట్టు తెలిపారు.  ప్రధాన కార్యదర్శులు , సుదర్శన్ జిల్లా బాధ్యులు కీర్తి సాయన్న, వాసుదేవ రెడ్డి, అనుముల అరుణ్ , అశ్విన్ కుమార్ లు  పాల్గొన్నారు.