11 July, 2026 | 8:35 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

ట్రాఫిక్ సిబ్బందికి కంటి అద్దాలు, వాటర్ బాటిల్స్

21-03-2025 12:00 AM

నిజామాబాద్ మార్చ్ 20: (విజయ క్రాంతి) : నిజామాబాద్ జిల్లాలో ట్రాఫిక్ సిబ్బందికి ప్రతీ రోజు విధి నిర్వహణలో భాగంగా మండుటెండలో ఎండ తీవ్రతను తట్టుకొని విధులు నిర్వహిస్తూన్నారని వారికి చలువ కళ్లద్దాలను నగరానికి చెందిన రవీంద్ర ఫార్మా సమకూర్చింది ‘కంటికి చలువ దనమును ఇచ్చే కంటి అద్దాలను  ‘ కూలీంగ్ స్టోరేజీ వాటర్ బాటిల్స్ ను రవీంద్ర ఫార్మసి మెడికల్ ఏజన్సీ వారి సౌజన్యంతో పోలీస్ క్యాంపు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్* చేతుల మీదుగా సిబ్బందికి అందజేశారు.

ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ అతినీలోహిత కిరణాల వలన జబ్బు లువచ్చి అనారోగ్యానికి గురి అవుతున్న సందర్భంగా ఇట్టి కంటి అద్దాలను సిబ్బంది ప్రతీ ఒక్కరు తప్పక దరించి చక్కగ సద్వీనియోగం పరుచుకోగలరని, వీటి వలన దుమ్ము, దుళ్లి కంటికి ఎలాంటి ప్రమాదం కలుగదని,సిబ్బంది ఎప్పటికప్పుడు మంచినీటి బాటిల్స్ ఉపయో గించుకోవాలని, సిబ్బంది ప్రతీఒక్కరు ప్రజలతో మర్యాదతో వ్యవహరించాలని, ఈ సిబ్బందికి సాయి చైతన్య సూచించారు సిబ్బందికి డ్యూటీ పరంగా అవసరమయ్యేవి  తన దృష్టికి తీసుకురావాలని ఇబ్బందిని ఆయన కోరారు.

ఈ కార్యాక్రమంలో ట్రాఫిక్ ఎ.సి.పి శ్రీ నారాయణ , సీఐ శ్రీ ప్రసాద్, రవీంద్ర ఫార్మసి అధ్యక్షులుమధు సుధన్, జనరల్ సెక్రటరీ శ్రీ సుధాకర్, ట్రేజరర్ సాయిలు ట్రాఫిక్ ఎస్సైలు,  ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.