10 March, 2026 | 5:07 PM

పని ప్రదేశాల్లో సదుపాయాలు కల్పించాలి

10-03-2026 03:47 PM

నిర్మల్, (విజయక్రాంతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పని చేసే ప్రదేశంలో సదుపాయాలు కల్పించి వారం రోజులకు ఒకసారి కూలీ డబ్బులు చెల్లించాలని రైతు కూలి సంఘం ఉమ్మడి జిల్లా రైతు కూలీ సంఘం కార్యదర్శి సయ్యద్ మహమూద్ అన్నారు. మంగళవారం దిల్వార్పూర్ మండలంలోని కాల్వ గ్రామంలో ఉపాధ్యాయులకు మాట్లాడారు . పని చేస్తున్న ప్రదేశాలలో ఎండలో మండుతుంటే టెన్త్ సౌకర్యం లేక మంచినీళ్ల సౌకర్యం కల్పించాలన్నారు ప్రభుత్వం వారానికి ఒకసారి కూలి చెల్లించాలన్నారు . కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు