30 July, 2026 | 8:23 PM

Breaking News

ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గానికి జిల్లా స్థాయిలో రెండో స్థానం   •   వర్షాలపై ప్రత్యేక దృష్టి వార్డుల్లో కమిషనర్ పర్యటన   •   నల్లమలలో ప్రత్యక్షమైన నంది విగ్రహం!   •   దంచి కొట్టింది..!!   •   భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్   •  

బదిలీపై వెళ్తున్న డిఎంకు ఘన సన్మానం

30-07-2026 07:47 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని ఉప్పల్ డిపో మేనేజర్ శ్రీనివాస్ బదిలీపై సిద్దిపేట డిపోకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన స్థానంలో చెంగిచెర్ల డిపో మేనేజర్ కి ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పారు. గురువారం ఉప్పల్ డిపోలో బదిలీపైనా వెళ్ళిన డిఎం శ్రీనివాస్ కు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపో చీఫ్ ఇన్స్పెక్టర్ రోహిణి, అసిస్టెంట్ ఇంజనీర్ వ్యాస్, డిపో సూపరిండెంట్ శ్రీనివాస్ రావు, శ్రీధర్, రహిమూన్, రాంగోపాల్, క్రిష్ణ, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.