21 July, 2026 | 6:26 AM

కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడికి సన్మానం

20-07-2026 03:03 PM

భైంసా,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన ఆకులహరీష్ ను కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్, కార్యదర్శి గణేష్ సోమవారం సన్మానం చేశారు. కాంగ్రెస్ పార్టీ యువతుకు అవకాశం ఇచ్చి పదవులు ఇవ్వడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్యామ్ కార్యకర్తలు ఉన్నారు.