23 June, 2026 | 5:17 PM

Breaking News

బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ భద్రతపై పరిశోధనకు పీహెచ్‌డీ   •   మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం   •   నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •   రైతులకు అందుబాటులో విత్తన మేళ   •   తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టి పెల్లి సైదులు ఎన్నిక   •   ఎస్ఆర్ఆర్ లో బీకాం విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ పై శిక్షణ   •   నిర్మల్ నుండి ధర్మపురికి బస్సు   •   డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి   •  

జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు రజనీకర్ రెడ్డికి సన్మానం

23-06-2026 04:32 PM

నంగునూరు,(విజయక్రాంతి): బీజేపీ సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా నియమితులైన వల్లపు రెడ్డి రజనీకర్ రెడ్డిని నంగునూరు మండల బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు. మండల అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు రజనీకర్ రెడ్డిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర,జిల్లా అధిష్టానానికి,మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కి రజనీకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.