ఆర్థిక శాఖకు రూ. 60,438 కోట్లు
21-03-2026 01:49 AM
గతం కంటే అదనంగా రూ. 6,219 కోట్లు కేటాయింపు
హైదరాబాద్, మార్చి 20(విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ఈ వార్షిక బడ్జెట్‌లో ఆర్థిక శాఖకు రూ. 60,438 కోట్లు కేటాయించింది. ఇందులో రూ. 60, 227 కోట్లు నిర్వహణ కోసం కేటాయించగా, పథకాల కోసం రూ. 211 కోట్లు ప్రతిపాదించారు. ఇక గత వార్షిక బడ్జెట్‌లో ఆర్థిక శాఖకు రూ. 54,008 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది గతం కంటే అదనంగా రూ. 6,219 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.




