25 June, 2026 | 1:33 AM

కార్యకర్త కుటుంబానికి ఆర్థికసాయం అందజేత

25-06-2026 12:00 AM

చేగుంట, జూన్ 24 ః ఇటీవల అనారోగ్యంతో  మరణించిన మసాయిపేట్ మండలం పుల్లిగుట్ట తండా కు చెందిన మాలోత్ కాశిరామ్ మరణించిన విషయం తెలుసుకొని  నర్సాపూర్ కాంగ్రెస్ పార్టి నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆదేశాల మేరకు,బుధవారం మాసాయిపేట సర్పంచ్ కిష్టారెడ్డి ఆధ్వర్యంలో  మండల కాంగ్రెస్ పార్టి మహిళా అధ్యక్షురాలు మాలోత్ శాంతి, వారి కుటుంబాన్ని పరామర్శించి,పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి, వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేశారు, ఈ కార్యక్రమం లో మండల మహిళా అధ్యక్షురాలు మాలోత్ శాంతి, వార్డ్ సభ్యులు డాక్టర్ రవి, గొల్ల పోచయ్య, పొన్నాల ఎల్లం,పొన్నాల రవి, మాజీ ఎంపీటీసీ అంజగౌడ్,కాంగ్రెస్ నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.