10 June, 2026 | 1:28 AM

బెల్ట్ షాపులు నిర్వహిస్తే రూ.10వేలు ఫైన్

10-06-2026 12:00 AM

భీమదేవరపల్లి, జూన్ 9 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి గ్రామంలో పాలకవర్గ సమావేశంలో బెల్ట్ షాపులను బంద్ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. భీమదేవరపల్లిలో బెల్ట్ షాపులను మూసివేయాలని యజమానులకు గ్రామపంచాయతీ నుంచి నోటీసులు అందజేశారు.