3 July, 2026 | 1:55 PM

పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం

03-07-2026 12:48 PM

షాద్ నగర్ జూలై 3 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని బైపాస్ యమ్మీ హోటల్ సమీపంలో ఉన్న హెచ్ పీ పెట్రోల్ బంక్ లో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం పెట్రోల్ పంపులో బంక్ సమీపంలో సామానులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పెట్రోల్ బంక్ సిబ్బంది మంటలను ఆర్పివేసారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రమాదం జరగలేదని పెట్రోల్ బంక్ సిబ్బంది తెలిపారు.